Movies"వాళ్లంతా పోరంబోకు వెధవలు".. బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ కామెంట్స్ వైరల్..!!

“వాళ్లంతా పోరంబోకు వెధవలు”.. బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ కామెంట్స్ వైరల్..!!

నేటి సమాజంలో ఉండే జనాలకు మంచి కన్నా చెడు చెప్తేనే బాగా బుర్రకి ఎక్కేటట్లు ఉంది . అందుకే మంచి చెప్పిన సరే అది చెడుగానే భావిస్తున్నారు. రీసెంట్గా నందమూరి ఫ్యాన్స్ ఈ విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .

అంతేకాదు ఎప్పుడు మాస్ – తొడ కొట్టడాలు – భారీ భారీ డైలాగులు చెప్పడాలతో హిట్ కొట్టే బాలయ్య ఫస్ట్ టైం సెంటిమెంట్ పాత్రలోను నటించి హిట్ అందుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో నేటి సమాజంలో ఉండే ఆడపిల్లలకు అవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి . మరీ ముఖ్యంగా బాలయ్య గుడ్ టచ్ అంటే ఏంటి..? బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాన్ని ఓ సీన్లో వివరిస్తారు . అయితే ఈ సీన్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు .

ఇన్ని నీతులు చెప్పే బాలయ్యకు స్టేజ్ పై శ్రీ లీలాతో మాట్లాడిన డైలాగ్స్ గుర్తు రాలేదా ..? అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై నందమూరి ఫ్యాన్స్ సీరియస్ అయిపోతున్నారు . ఈ సమాజంలో మంచికన్నా చెడునే ఎక్కువగా య్స్స్క్సెప్ట్ చేస్తారా..? బాలయ్య చెప్పింది చాలా చాలా మంచి మాటలు . దానిని కూడా ట్రోల్ చేస్తారా..? అసలు మీరు మనుషులేనా..? అలా ట్రోల్ చేసే వారంతా పోరంబోకు వెధవలు..? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అదే పరిస్థితి రేపు మీ ఆడవాళ్ళకి ఎదురైతే మీరు మంచి మాటలు చెప్పరా ..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news