Movies"ఇండస్ట్రీకి దొరికిన మరో మహానటి అనసూయ".. అచ్చం డీట్టో అలానే లేదు..!!

“ఇండస్ట్రీకి దొరికిన మరో మహానటి అనసూయ”.. అచ్చం డీట్టో అలానే లేదు..!!

అనసూయ ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె పేరు ఎక్కడ ఉంటే చాలు అక్కడ కొందరు జనాలు ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో అనసూయ సైతం కోపాన్ని తగ్గించుకునింది . ఎదుటి వాళ్ళు ఆమెను ఎన్ని ట్రోల్ చేసినా.. సరే సైలెంట్ గా ఆన్సర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గా జీ తెలుగులో ఈవెంట్లో కొందరి హీరోయిన్స్ కి ట్రిబ్యూట్ ఇచ్చింది అనసూయ .

ఈ పర్ఫామెన్స్ తాలూకా ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనసూయ అభిమానులకు ఈ ప్రోమో చాలా బాగా నచ్చేసింది. మరీ ముఖ్యంగా మహానటి సావిత్రి- సౌందర్య – శ్రీదేవి -జమున లను ఇమిటేట్ చేయడం అభిమానులకి మరింత ఆనందాని ఇచ్చింది. అయితే కావాలనే కొందరు అనసూయ ట్రోల్ చేస్తున్నారు .

“సావిత్రి గారిలా నటించడం మీ వల్ల కాదు .. ఎక్స్పోజ్ చేసిన అంత ఈజీ అనుకున్నావా..?” అంటూ ఘాటుగా స్పందించారు . దానికి రిప్లై ఇస్తూ అనసూయ ..”అవునండి నిజం .. మీరు చెప్పింది కరెక్ట్.. సావిత్రి గారిలా నటించడం ఎవరితరం కాదు.. నేను జస్ట్ ట్రిబ్యూట్ ఇచ్చాను ..అంతే ..అలా ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంత తేలిక కాదు ..శారీరకంగా ..మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి .. ఏ పాత్ర చేసిన ఏ దుస్తులు ధరించిన.. మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి ” అంటూ రాసుకొచ్చింది . దీంతో అనసూయ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news