Moviesకొంప ముంచే నిర్ణయం తీసుకున్న మెగా హీరో.. చరణ్ మైండ్ దొబ్బిందా...

కొంప ముంచే నిర్ణయం తీసుకున్న మెగా హీరో.. చరణ్ మైండ్ దొబ్బిందా ఏంటి..?

మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఇది అయిపోగానే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు .

ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ తర్వాత సుకుమార్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు ఫిక్స్ చేసుకొని ఉన్నాడు చరణ్ . అయితే చరణ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం చాలా చాలా కేర్ఫుల్ స్టెప్ తీసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ అనేటివి లేకుండా కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్ విధంగా ఉండే సినిమాలను చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారట .

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాక .. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే బాగుంటుంది అని.. లవ్ డ్రామా ఫ్యామిలీ డ్రామా లాంటి సినిమాలు చేయను అంటూ డైరెక్టర్ కి చెప్పుకొస్తున్నారట . ఇది చరణ్ కెరియర్ పరంగా బాగా నెగిటివ్గా మారుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news