Moviesఅలా చేసినందుకు తమన్నాకి.. 2 కోట్లు విలవ చేసే బంగ్లాను గిఫ్ట్...

అలా చేసినందుకు తమన్నాకి.. 2 కోట్లు విలవ చేసే బంగ్లాను గిఫ్ట్ చేసిన స్టార్ హీరో..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని వాడుకోవడం సర్వసాధారణం. చాలామంది ఈ లిస్టులోకి వస్తారు. డైరెక్టర్లు కావచ్చు ..ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోలు కావచ్చు సమయానుసారం హీరోయిన్ ఇష్టం వచ్చిన విధంగా వాడుకునేసి చేతిలో కొంచెం డబ్బులు పెట్టి పలు అవకాశాలు ఇచ్చి మోజు తీరిపోయాక వదిలేస్తూ ఉంటారు. అయితే అలాగే ఓ స్టార్ హీరో.. హీరోయిన్ తమన్నా ఫుల్ వాడేసుకొని సర్వం నాకేసి ఆమెతో విచ్చలవిడగా ఎంజాయ్ చేసేసి ఫైనల్లి చేతులు దులిపేసుకున్నాడు అన్న రూమర్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది.

కాకపోతే రీసెంట్గా తమన్నా విజయ్ వర్మతో లవ్ లో ఉన్నానని డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ గా చెప్పడంతో మరోసారి తమన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి . ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో.. ఎన్నో సినిమాల్లో నటించాడు ..క్రేజ్ కూడా అలానే ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు . వీళ్ళిద్దరి మధ్య చనువు చాలా ఎక్కువగా ఉండటంతో వీళ్ళు మధ్య ఏదో ఉంది అన్న కామెంట్లు వినిపించాయి .

అయితే తమన్నా తో తమన్నా అతగాడితో హద్దులు మీరు పోయినందుకుగాను ఆయన ఏకంగా రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ కూడా మనకు గిఫ్ట్ గా ఇచ్చారట. ఆశ్చర్యమేంటంటే ఈ విషయం విజయ్ వర్మకి కూడా తెలుసు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో తమన్నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి . మొత్తానికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఫ్లాట్లో ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ తో తమన్న రచ్చ రంబోలా చేస్తుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news