Moviesఅదే జరిగితే తమన్నా బ్రతుకు కూడా ఆ హీరోయిన్ లాగే..చీకేసిన లాలి...

అదే జరిగితే తమన్నా బ్రతుకు కూడా ఆ హీరోయిన్ లాగే..చీకేసిన లాలి పాప్..అంతే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. మాయా లోకం.. ఊసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో .. అలా సినిమా ఇండస్ట్రీలో సెకండ్ సెకండ్ కి రంగులు మారుస్తూ ఉంటారు జనాలు . అప్పటివరకు స్టార్ హీరోగా హీరోయిన్గా ఉండొచ్చు .. కానీ రాత్రికి రాత్రి వాళ్ళ క్రేజ్ పడిపోతే మాత్రం ఫేడౌట్ అయిపోవాల్సిందే. అలాంటి సందర్భాలు ఎన్నో మనం ఇండస్ట్రీలో చూసాం .

మరీ ముఖ్యంగా ఇలియానా ఒకప్పుడు ఇండస్ట్రీని తన బెల్లీతో నడుము అందాలతో గిరగిరా తిప్పేసింది. ఇప్పుడు ఏమి తిప్పలేక సైలెంట్ అయిపోయింది . అంతలా రాత్రికి రాత్రి ఏవైనా జరిగిపోవచ్చు ఈ ఇండస్ట్రీలో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది . య్వరలోనే ప్రెసెంట్ అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది తమన్నా అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన ఇలియానా సేమ్ తమన్నా లాగే ముందు విర్రవీగిపోయింది . నాకు ఇంక ఏమీ..? అన్న రేంజ్ లో నడుచుకునింది . అయితే ఫైనల్లీ బాలీవుడ్ లో ఆమెను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ప్రజెంట్ తమన్నా కూడా తన కళ్ళు నెత్తికెక్కి టాలీవుడ్ హీరోలు కనిపించడం లేదు అని ..బాలీవుడ్ లోనే వరుస సినిమాలకు కమిట్ అవుతుందని.. విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తుందని.. సేమ్ ఇలియానా పరిస్థితి ఎదురైతే ఆమె బతుకు లాస్ట్ కి చీకేసిన లాలీపాప్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news