Moviesగత సీజన్స్ కి..బిగ్ బాస్ 7 కి ఉన్న మెయిన్ ఢిఫరెన్స్...

గత సీజన్స్ కి..బిగ్ బాస్ 7 కి ఉన్న మెయిన్ ఢిఫరెన్స్ ఇదే..మీరు గమనించారా..!!

బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు వైరల్ గా మారుతుంది . ఈ షో స్టార్ట్ అవ్వక ముందు నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి గాసిప్ రాయళ్లు గాసిప్ లు పుట్టిస్తూనే ఉంటారు . హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ప్రచారం చేస్తూ ..తీరా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవుతారా..? వచ్చేవారం ఎలిమినేట్ అవుతారా ..? ఎవరు ట్రోఫీ విన్ అవుతారు అంటూ పలు రకాల పోల్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.

కాగ గత సీజన్స్ బిగ్ బాస్ కి ఈ సీజన్స్ బిగ్ బాస్ కి చాలా చాలా తేడా ఉంది అంటున్నారు అభిమానులు. బిగ్ బాస్ ఎప్పుడు ఒకేలా ఉన్నా తనకు ఇష్టం లేని కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్న సరే ..ఈసారి నాగార్జున పూర్తిగా న్యాయం వైపే మాట్లాడుతున్నాడు అని.. గత సీజన్స్ లో నాగార్జున బిగ్బాస్ మేనేజ్మెంట్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే తీర్పు చెప్పేవాడని ..

బట్ ఈసారి మాత్రం నాగార్జున జెన్యూన్ గా షోను వీక్షిస్తున్న ప్రేక్షకుడి స్థానంలో ఉండే రివ్యూలు ఇస్తున్నారని .. ఒక్కొక్కరిని చీల్చి చెడాడేస్తున్నారని.. ఇలాంటి నాగార్జుననే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఒకవేళ నిజంగా ఇది సక్సెస్ అయితే మాత్రం ఈ సీజన్ టాప్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకోవడం పక్క అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news