Moviesవామ్మో..నివేదా థామస్ అలాంటి ఆపరేషన్ చేయించుకుందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న...

వామ్మో..నివేదా థామస్ అలాంటి ఆపరేషన్ చేయించుకుందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!!

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ నివేదా థామస్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. దానికి కారణం ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ కనిపించకపోవడమే. అంతే కాదు ఆమె తెరపై కనిపించి కొన్ని సంవత్సరాల గడుస్తుంది . కానీ సోషల్ మీడియా ద్వారా తన తమ్ముడితో కొన్ని రీల్స్ చేస్తూ జనాలను .. బాగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది . నివేదా థామస్ కానీ గత కొన్ని నెలల నుంచి ఆమె సోషల్ మీడియాకి వెండి తెరకు పూర్తిగా దూరమైపోయింది .

ఈ క్రమంలోనే కొందరు ఆమెకు ఏమైందని .. అసలు ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండలేకపోతుందని కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది చెప్పకుండా పెళ్లి చేసుకుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆమెకు సర్జరీ అయ్యిందని..హాస్పిటిల్ లో ఉందని చెప్పుకొస్తున్నారు.. దీంతో ఆరోగ్యం పట్ల కొంతమంది టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం నివేదా థామస్.. చాలా ఫిట్ హెల్తీగా ఉంది . పూర్తి టైం తన కుటుంబానికి కేటాయిస్తుంది . అంతేకాదు నివేదా థామస్ మంచి ఫుడీ కూడా అందుకే ఇష్టమైన వంటకాలను తన చేతులతో చేసుకొని పూర్తిగా కుమ్మేస్తుందట. పైగా సినిమాలు ఆమెకు ఎక్కువగా రాకపోవడంతో వచ్చిన కథలు ఆమెకు నచ్చకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో ఆమె తెరపై కనిపించలేకపోయింది అన్న వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news