Moviesసమంత కంటే ముందే నాగచైతన్య ప్రేమించిన అమ్మాయి ఈమె.. ఎందుకు పెళ్లి...

సమంత కంటే ముందే నాగచైతన్య ప్రేమించిన అమ్మాయి ఈమె.. ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..?

అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే సమంతతో విడాకులు తీసుకున్నాడో అప్పటినుంచి సోషల్ మీడియాలో నాగచైతన్య పై ఎక్కువగా వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య సమంతకంటే ముందే ఓ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడని.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్ . ఎస్ కాజల్ అగర్వాల్ కు బాగా కనెక్ట్ అయ్యాడట నాగచైతన్య . వీళ్లిద్దరి కాంబోలో దడ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది . కానీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే తెర పై వీరిద్దరిని చూసినవాళ్లు అక్కా తమ్ముళ్లు గా ఉన్నారు అంటూ హెలనగా కామెంట్స్ చేశారు .

అయితే నాగచైతన్య మాత్రం ఆ హీరోయిన్ తో మరేదో లెవెల్లో కనెక్ట్ అయ్యాడని .. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం నాగచైతన్యను దూరం పెడుతూనే వచ్చిందని .. ఇలా వన్ సైడ్ ప్రేమతోనే ఫస్ట్ బ్రేకప్ చెప్పేసుకున్నాడు నాగచైతన్య అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే క్రమంలో సమంతకు విడాకులు ఇచ్చిన వార్త మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news