Moviesనీతులు చెప్పే కోహ్లీకి ఆ మాత్రం తెలియదా..? విరుష్క్ జంట పై...

నీతులు చెప్పే కోహ్లీకి ఆ మాత్రం తెలియదా..? విరుష్క్ జంట పై పచ్చి బూతు కామెంట్స్.. ఏమైందంటే..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ఎంత చెప్పకున్నా తక్కువగానే ఉంటుంది . టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుష్క ఓ పాపకు కూడా జన్మనిచ్చింది . ప్రసెంట్ మ్యారిడ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఎప్పటికప్పుడు తమ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు . ఎక్కడికైనా పిక్నిక్ వెళ్లిన .. వెకేషన్ కి వెళ్ళిన కచ్చితంగా దాని తాలూకా ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది అనుష్క శర్మ .

రీసెంట్ గా వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత జరిగిన వన్డే టెస్ట్ ల నుంచి విశ్రాంతి లభించింది . ఈ గ్యాప్ లో కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయిన విరాట్ దర్శనీయ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు . ఈ క్రమంలోని బార్బర్డోస్ లోని ఒక ఫేమస్ కేఫ్ కు వెళ్లారు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ . అక్కడ ఫోన్ లో దిగిన ఫోటోలు కోహ్లీ తన ఇన్స్టా లో పంచుకున్నాడు .

కచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ అనుష్క వేసుకున్న డ్రెస్ చాలా వల్గర్ గా ఉంది . లూస్ లూజ్ గా షర్ట్ వేసుకున్న అనుష్క కింద ప్యాంట్ కూడా మర్చిపోయింది . దీంతో సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు . అంతేకాదు బాధ్యత గల పొజిషన్లో ఉన్న మీరు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి..? అంటూ బూతులు తిడుతున్నారు . మరికొందరు ఇది ట్రెండ్ , ఫ్యాషన్ అంటూ చెప్పుకు వస్తుంటే ..అనుష్క హేటర్స్ మాత్రం ఆమె వస్త్రధారణ పై బూతు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news