Newsమెగాస్టార్ బెడ్ రూమ్ లో ఆ ఫోటో ఉంటుందా..? నిద్ర లేవగానే...

మెగాస్టార్ బెడ్ రూమ్ లో ఆ ఫోటో ఉంటుందా..? నిద్ర లేవగానే సురేఖ కంటే ముందే అది చూడాల్సిందే..ఎందుకంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది . ఆయన క్రేజ్…. ఆయన పాపులారిటీ పబ్లిసిటీ దృష్ట్యా ఆయనకు సంబంధించిన వార్తలను తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా భోళాశంకర్ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి తన బెడ్ రూమ్లో తన కళ్ళ ఎదుట ఓ ఫోటోని పెట్టుకొని ఉంటారట. అంతేకాదు నిద్ర లేవగానే ముందు ఆమె ఫోటోనే చూస్తారట. ఆ తర్వాత సురేఖ ముఖం చూస్తారట . నీళ్లు కానీ , టీ కానీ, కాఫీ కానీ ఆమె ఫోటో చూసి ఆమెకు దండం పెట్టుకున్న తర్వాతే ఏ పనులైనా స్టార్ట్ చేస్తారట . ఆ ఫోటో మరి ఎవరిదోనో కాదు చిరంజీవి అమ్మగారు అంజనాదేవిది .

చిరంజీవికి తన అమ్మగారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రతి విషయంలోనూ ఆమెకు సపోర్ట్ చేస్తూ.. ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు . అంతటి ఇష్టం . అంతేకాదు ఏ షూటింగ్ కి వెళ్లిన ఏం మంచి పనిని ప్రారంభించాల్సి వచ్చిన అంజనాదేవి కాళ్లకు నమస్కరించే చిరంజీవి మొదలుపెడతారు. అంతటి ఇష్టం . తల్లిని దైవంగా భావించే చిరంజీవి ఆమె ఫోటోని తన బెడ్ రూమ్ లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారట . ఉదయం లేచే ముందు నిద్రపోయే ముందు ఆమె ముఖాన్ని చూస్తూ నిద్రపోతాడట చిరంజీవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news