Moviesబాత్ రూమ్‌లో అలాంటి పని చేసిన "బేబీ" హీరోయిన్ వైష్ణవి చైతన్య.....

బాత్ రూమ్‌లో అలాంటి పని చేసిన “బేబీ” హీరోయిన్ వైష్ణవి చైతన్య.. స్వయంగా ఆమె బయటపెట్టిన నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగిపోతుంది . ఇప్పటివరకు ఆమె చేసింది ఒక్కటంటే ఒక్కటే హిట్. కానీ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన హీరోయిన్స్ కి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . దానికి కారణం అమ్మడు నిక్కచ్చుగా మాట్లాడడమే . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్న వైష్ణవి చైతన్యను జనాలు తెగ లైక్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది . తన కెరియర్ స్టార్టింగ్ లో ఏ షూట్స్ కి వెళ్ళినా కనీసం వాష్ రూమ్‌స్ కూడా ఉండేవి కావని.. అంతేకాకుండా డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉండేది కాదని.. బయట ఎక్కడికైనా వెళ్లి వాష్ రూమ్‌స్ లో బట్టలు మార్చుకోవాలని ..ఆ టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డానని నా బాధను చూసి మా అమ్మ ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది.

అంతేకాదు కొన్ని సినిమాల టైంలో కనీసం కార్ వ్యాన్ లో వాష్ రూమ్ యూస్ చేసుకుంటాం అన్న అక్కడ ఉండే వాళ్ళు అవమానించే వాళ్ళని సంచలన విషయాన్ని బయట పెట్టింది .దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు పెట్టిండా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news