Moviesఅల్లు అయాన్ జాతకంలో రెండు పెళ్లిలు.. మెగా అల్లుడు అయితే కెరీర్...

అల్లు అయాన్ జాతకంలో రెండు పెళ్లిలు.. మెగా అల్లుడు అయితే కెరీర్ మటాష్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది . అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయా ..? అంటే అవునని అంటున్నారు జాతక పండితులు. చాలామంది జీవితాల్లో రెండు పెళ్లిళ్లు ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉండడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దానికి కారణం రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పాప జన్మించింది.

బన్నీ కొడుక్కి క్లీం కార మరదలు అవుతుంది. ఈ క్రమంలోనే క్లీంకార అల్లు అయాన్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఒకవేళ నిజంగా అదే జరిగితే మాత్రం అల్లు అయాన్ లైఫ్ లో తిప్పలు తప్పవు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అల్లు అయాన్ మెగా అల్లుడు అయితే క్లీం కాఎర తో విడిపోవడం కన్ఫామ్ అని అల్లు అయాన్ తద్వారా రెండో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని తెగ ట్రైన్ చేస్తున్నారు ఆకతాయిలు.

అంతేకాదు మెగా ఇంటి కూతుర్లకి డిరివర్స్ లు పెద్ద కొత్త కాదులే అంటూ కూడా పలువురు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నీకు ఆ గోల వద్దు రా బాబోయ్ అంటూ ఫన్నీ ఎమోజిలు షేర్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news