Moviesబాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. వేరే పెళ్లి చేసుకోబోతున్న కమెడియన్ ఫైమా..ఫోటోలు...

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. వేరే పెళ్లి చేసుకోబోతున్న కమెడియన్ ఫైమా..ఫోటోలు వైరల్..!!

బుల్లితెరపై కమెడియన్ ఫైమాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే .పట్టాస్ షో తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఆ తర్వాత జబర్ధస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో మెప్పించింది. మరీ ముఖ్యంగా ఫైమా వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా బాగా పేలుతాయి అన్న నమ్మకం అందరికీ ఉంది .

వినడానికి వల్గర్ గా ఉన్న ఆ టైంలో నవ్వుకోడానికి మాత్రం బాగుంటాయి అని అందరూ ఎగబడి ఎగబడి చూస్తూ ఉంటారు . పటాస్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న ప్రవీణ్ – ఫైమ ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . వీళ్ళ ప్రేమాయణం అందరికీ తెలిసిన పుస్తకమే . కాగా రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ జనాలు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. తన లవర్ తో విడిపోయాను అని అర్థం వచ్చేలా పోస్ట్ చేసిన ఫైవ్ .. దానితోపాటు వేరే పెళ్లి చేసుకోబోతున్నట్లు వేరే వ్యక్తిని పక్కన పెట్టుకొని ఉన్న పోస్ట్ చేసింది.

తీరా ఇది మ్యాటర్ అని తెలుసుకున్నాక కూల్ అయ్యారు ఆమె ఫ్యాన్స్. ఇదంతా బేబీ సినిమా ఎఫెక్ట్ అంటూ తెలుస్తుంది. బేబీ సినిమా చూసిన తర్వాత ఫైమ – ప్రవీణ్ బ్రేకప్ అయ్యారు అని ప్రచారం జరుగుతుంది . అయితే ఇది నిజం కాదు ..ఇదంతా బేబీ సినిమాకి స్పూఫ్ గా చేస్తున్న ఓ వీడియో అంటూ క్లారిటీ వచ్చేసింది . దానికి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగానే ఫైమ్ ఓ పోస్ట్ చేసినట్లు అర్థమవుతుంది . అయితే పూలమాలతో ఫ్లెక్సీ లో చూడడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ఒక్క నిమిషం నిజంగానే ఫైమా వేరే పెళ్లి చేసుకుంటుందా..? అని షాక్ అయిపోయారు . అయితే ఈ ఫొటోస్ అంత ఫోటోషాప్ ద్వారా చేసిన ఎడిటింగ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ పిక్స్ ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news