Movies"కూరలో కరివేపాకా..?"..ఆటలో అరటి పండా..? తమన్నా కష్టం పగవాడికి కూడా రాకూడదు..!

“కూరలో కరివేపాకా..?”..ఆటలో అరటి పండా..? తమన్నా కష్టం పగవాడికి కూడా రాకూడదు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా “శ్రీ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ప్లాప్లు అంటూ తేడా లేకుండా సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోయిన తమన్నా .. ప్రెసెంట్ ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిసిందే .

ఆమె నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ .. ఆమె పాత్రకు ఏ మాత్రం గుర్తింపు లభించడం లేదు . దానికి కారణం తమన్నా కూరలో కరివేపాకు లాంటి పాత్రలను చూస్ చేసుకోవటమే కారణమంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో తమన్నా నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమెకు పేరు తీసుకురాలేదు . అన్నిట్లో ఏదో ఉన్నాది అంటే ఉన్నాది.. అన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది.

ఈ క్రమంలోనే తమన్నా కూరలో కరివేపాకు.. ఆటలు అరటిపండు అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. భోళా శంకర్ సినిమాలో కూడా తమన్నా క్యారెక్టర్ ఏం ఉండదని ..కేవలం గ్లామరస్ పరంగా కోసమే ఆమెను పెట్టారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే తమన్నా ఎన్ని సినిమాల్లో నటించినా.. ఏ రేంజ్ లో హిట్ అయినా..ఆమె బిస్కెట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు వెబ్ సిరీస్ లో ముద్దులు పెట్టుకో అంటూ పిచ్చి సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో తమన్నా పేరు ఇండస్ట్రీలో మరోసారి ట్రోలింగ్ కి గురవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news