Moviesజాకెట్ లేకుండా ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటి ఎవరో గుర్తుపట్టారా..!

జాకెట్ లేకుండా ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటి ఎవరో గుర్తుపట్టారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొత్త బ్యూటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా బుల్లితెరపై ఉండే బ్యూటీస్ కూడా ఓ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ ఉండడంతో చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు కుర్రాళ్ళకి . రీసెంట్గా యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్బాస్ బ్యూటి దివి ఎంతలా కుర్రాళ్లను ఆకట్టుకున్నిందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత తన క్రేజ్ లెవెల్ రెండు మార్చేసుకున్న దివి …ఫోటోషూట్ లో కూడా బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది .

ఉన్న అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తూ ఏ అందాలను చూడాలో కుర్రాళ్లకు అర్థం కాని విధంగా ఎక్స్పోజ్ చేస్తుంది . కాగా రీసెంట్ గా జాకెట్ లేకుండా శారీ తో చేసిన బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ ఫొటోస్ లో దివి చాలా హాట్ గా ఉంది . అంతేకాదు చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు.

మరి కొందరు ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న నీకు సినిమాలో హీరోయిన్ ఛాన్సులు ఎందుకు ఇవ్వడం లేదు..? నువ్వు కమిట్మెంట్ ఇవ్వడం లేని కారణంగానే నా ..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి దివి తన అందాలతో కుర్రాలను నిద్ర పట్టకుండా అల్లాడించేస్తుంది. అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news