Moviesఅర్ధరాత్రి కాల్ చేసి సుమను అది ఇస్తావా అని అడిగిన తెలుగు...

అర్ధరాత్రి కాల్ చేసి సుమను అది ఇస్తావా అని అడిగిన తెలుగు హీరో..”మూసుకుని ఫోన్ పెట్టు బే” అంటూ రాజీవ్ ఫైర్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో యాంకర్ సుమ దూసుకుపోతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే యాంకర్ సుమని కూడా స్టార్ హీరో ఏడిపించారు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అర్ధరాత్రి కాల్ చేసి అడిగింది ఇస్తావా..? అంటూ టార్చర్ చేశారు ఆ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని . ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అయితే ఇక్కడ నాని ఏడిపించింది సుమని చాలా సరదాగా ఫ్రెండ్లీ జోనర్ గా ..అర్ధరాత్రి పూట కాల్ చేసి ప్రాంక్ అంటూ ఏడిపించారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ సుమ ఆల్మోస్ట్ అందరి హీరోలతో ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా నాని -సుమ కాంబో తెరపై సూపర్ సక్సెస్ అవుతుంది.

ఇప్పటికే సుమ హోస్ట్ చేసే అన్ని షో లకి నాని గెస్ట్ గా వెళ్లి అలరించారు . అర్ధరాత్రి కాల్ చేసి నాని “మేము సినిమా చేస్తున్నామని.. మా సినిమాలో హీరోయిన్ గా మీరు చేయాలి అని ..అయితే రెమ్యూనరేషన్ అయితే మేము అస్సలు ఇవ్వమని సినిమా ఫ్లాప్ అయితే మీరే తిరిగి డబ్బులు ఇవ్వాలని వెటకారంగా కౌంటర్స్ వేశారట”. దీంతో ఏదో తేడా కొట్టిన సుమ వెంటనే పక్కనే ఉన్న రాజీవ్ కనకాలకు ఫోన్ ఇవ్వడంతో.. రాజీవ్ కనకాల “ఎవడ్రా నువ్వు మూసుకొని ఫోన్ పెట్టు బే..”అంటూ చాలా రష్ గా రూడ్ గా మాట్లాడారట . అయితే మ్యాటర్ మిస్ లీడ్ అవుతుందని భయంతో కాల్ కట్ చేసిన నాని ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అసలు విషయం వివరించారట . దీంతో సుమ-రాజివ్ కూడా ఫన్నీగా నానిని ఏడిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news