Moviesకండోమ్‌స్ ప్యాకెట్ తో తమన్నా రూమ్ కి వెళ్ళిన విజయ్.. లాస్ట్...

కండోమ్‌స్ ప్యాకెట్ తో తమన్నా రూమ్ కి వెళ్ళిన విజయ్.. లాస్ట్ లో ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆగదు..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా వీళ్ళు కలిసినటించిన లస్ట్ స్టోరీస్ 2 సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వీళ్ళ పేరు మరింత రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇదే టైంలో వీళ్ళు మేము ప్రేమించుకుంటున్నాం.. డేటింగ్ చేస్తున్నామంటూ.. ఓపెన్ గా చెప్పుకు రావడంతో వీళ్ళకి సంబంధించిన వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కాగ ఇలాంటి క్రమంలోనే తమన్న విజయ్ వర్మ మధ్య జరిగిన ఫన్ని ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే తమన్నా – విజయ్ వర్మ చాలా వెకేషన్ కి వెళ్తూ ఉంటారు . దానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అయ్యాయి . ఈ క్రమంలో ఓ వెకేషన్ కి వెళ్తున్న టైం లో విజయ్ వర్మ ఫ్రెండ్ అత్యుత్సాహంతో విజయ్ వర్మకు కాండోమ్ ప్యాకెట్స్ ను గిఫ్ట్ చేశారట.

అయితే ఆ గిఫ్ట్ లో ఏముందో తెలియక విజయ్ వర్మ అ గిఫ్ట్ తమన్నా ముందే ఓపెన్ చేశారట . గిఫ్ట్ ఓపెన్ చేయగానే కండోమ్‌స్ పాకెట్స్ ఉండడంతో తమన్న- విజయవర్మ షాక్ అయిపోయారట . అయితే ఇదంతా కావాలనే విజయవర్మ ప్లాన్ చేశాడని తమన్నా సీరియస్ గా బయటకు వెళ్లిపోయిందట . అయితే తర్వాత మేటర్ తెలుసుకున్న తమన్న తప్పు తన ఫ్రెండు దని విజయ్ వర్మది కాదని కూల్ అయిపోయిందట . అంతేకాదు విజయవర్మ తన ముందు ఆ కండోమ్ పాకెట్స్ ను కట్ చేసేసి మరి డస్ట్ బిన్ లో వేసేయడంతో తమన్నా ఫిదా అయిపోయిందట . నేను ఎలాంటి హస్బెండ్ అయితే కావాలనుకున్నాను అలాంటి వాడే దొరికాడు అంటూ చాలా సంబరపడిపోయిందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news