Moviesఅప్పుడే ఐటెం సాంగ్ చేయబోతున్న జాన్వీ కపూర్.. ఏ సినిమాలో అంటే..?

అప్పుడే ఐటెం సాంగ్ చేయబోతున్న జాన్వీ కపూర్.. ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్.. ఐటమ్ సాంగ్స్ చేయడం చాలా కామన్. కేవలం ఆఫర్స్ లేని ముద్దుగుమ్మలే కాదు బడాబడా ఆఫర్స్ ఉన్న ఒక సినిమాకి ఐదు కోట్లు తీసుకున్న హీరోయిన్స్ కూడా ఎంతోమంది .. ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేసి స్టార్ బ్యూటీస్ గా మారారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ అంటూ తెలుస్తుంది . ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని దక్కించుకుందో మనకు తెలిసిందే . అయితే కెరియర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టని ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న సినిమాలో ఐటెం సాంగ్ కోసం చూస్ చేసుకున్నారట మేకర్స్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం ఎంత కామనో మనకు బాగా తెలిసిందే .

ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ అలా ఐటం సాంగ్స్ లో నటించి స్టార్ హీరోయిన్స్ గా మారిపోయారు . ఫైనల్లీ అదే స్ట్రాటజీ రిపీట్ చేస్తుంది ఈ జాన్వి కపూర్ . ఈ క్రమంలోనే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అవ్వడం పై రకరకాల చర్చలు కామెంట్లు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news