Movies"మెగాడాటర్ లైఫ్ లో జరగబోయేది ఇదే..లాస్ట్ కి నీహారిక బ్రతుకు కూడా...

“మెగాడాటర్ లైఫ్ లో జరగబోయేది ఇదే..లాస్ట్ కి నీహారిక బ్రతుకు కూడా అదే”.. వేణుస్వామీ సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిందే. కాగా జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక.. రీసెంట్ గానే విడాకులు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. హారిక విడాకులపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నిహారిక జీవితం ఎలా ఉండబోతుందో ముందే చెప్పేసాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి .

ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. కాగ నిహారిక జీవితం కూడా శ్రీజలాగే మారుతుంది అంటూ పరోక్షకంగా చెప్పేశాడు వేణు స్వామి. అంతే కాదు ఆమె జాతకం ప్రకారం ఆమెకు అమ్మ అని పిలిపించుకునే యోగం లేదని.. సంతాన ప్రాప్తి అసలు లేదని.. రెండో పెళ్లి చేసుకున్న మళ్లీ విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అని.. జాతకాల ప్రభావం అలా ఉన్నాయని.. శాంతి పరిహారం పూజలు చేయించిన ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చాడు.

దీంతో సోషల్ మీడియాలో మెగా డాటర్ రెండో పెళ్లి వార్త కూడా వైరల్ గా మారింది. ఆల్రెడీ శ్రీజ రెండో పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . అక్కకి తగ్గ చెల్లెలు అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరోపక్క శ్రీజైన కనీసం శ్రీజ తల్లైనా అయ్యింది.. నువ్వు లైఫ్ లో అమ్మ అని పిలిపించుకునే రాత లేదే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో వేణు స్వామి కామెంట్స్ వైరల్ గా మారాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news