Moviesకృతిశెట్టి ని రూమ్ కి రమ్మంటు టార్చర్ చేస్తున్న స్టార్ హీరో...

కృతిశెట్టి ని రూమ్ కి రమ్మంటు టార్చర్ చేస్తున్న స్టార్ హీరో కొడుకు.. ఇచ్చిపడేసిన బేబ్బమ్మ..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు ఉన్న కృతి శెట్టి పేరు చెప్పగానే తెలియని బ్లష్ ఫేస్ లో వస్తూ ఉంటుంది. దానికి కారణం అమ్మడికి ఉన్న ట్రెడిషనల్ ఫిగర్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఎంతమంది హాట్ సెక్సీ ఫోటో షూట్ చేస్తున్న కృటి శెట్టి చేసే ట్రెడిషనల్ ఫోటోషూట్ కుర్రాళ్లకు చాలా నచ్చేస్తుంది. మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది . అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కృతి శెట్టి ..

ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతిశెట్టి కెరియర్ 50 – 50 గా మారిపోయింది . కాగా ఇలాంటి క్రమంలోనే అమ్మాడు డిప్రెషన్ స్దాయిని చూసిన ఓ స్టార్ హీరో కొడుకు ఐ లవ్ యు.. ఐ లవ్ యు పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తున్నారట . ఈ క్రమంలోనే ఆమె ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే ..ఆ ఈవెంట్ కి పరుగులు తీస్తూ వచ్చేస్తున్నాడట. అంతేకాదు ఆమె కోసం కోట్లను ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నాడట .

రిసార్ట్ కి రమ్మని పార్టీ చేసుకుందాం అని తెగ విసిగించేస్తున్నాడట. ఇలాంటివన్నీ నాకు నచ్చవు అంటూ కృతి శెట్టి చెప్తున్నా సరే ఆ హీరో మాత్రం ఆమెను వదలట్లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె అతగాడికి ఇచ్చిపడేసిందట. నేను ఆ టైప్ కాదు.. మూసుకోని పని చూసుకో అంటూ ఘాటుగా జవాబు ఇచ్చిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news