Moviesజాకెట్ తీసి పైకి ఎక్కి రెచ్చిపోయినందుకు.. తమన్నా ఎన్ని కోట్లు తీసుకుందో...

జాకెట్ తీసి పైకి ఎక్కి రెచ్చిపోయినందుకు.. తమన్నా ఎన్ని కోట్లు తీసుకుందో తెలిస్తే కళ్ళు జిగేల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు తమన్నా హద్దులు మీరిపోయినటిస్తుంది అని రీసెంట్ వెబ్ సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది . రీసెంట్ సిరీస్ లో ఎంత బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఆ తర్వాత వచ్చిన లస్ట్ స్టోరీస్ లో కూడా తన బాయ్ ఫ్రెండ్ ..విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది .

అయితేఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ గా నటించినందుకు గాను ఏడు కోట్లు ఛార్జ్ చేసిందట . అయితే లస్ స్టోరీస్ సిరీస్ లో నటించిన అందుకు గాను 6 కోట్లు తీసుకుందట. దానికి కారణం అక్కడ రొమాన్స్ చేసింది తన కాబోయే భర్తతో కావడమే అంటూ తెలుస్తుంది. దీంతో తమన్నా రొమాన్స్ చేస్తే ఇంత డబ్బులు తీసుకుంటుందా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇన్నాళ్ళ తన కెరీర్ లో తమన్నా ఇలా రెచ్చిపోయి చేసింది లేదు.

కాగా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు నటుడు విజయ్ వర్మ తో లవ్ లో ఉన్నానని ..డేటింగ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో అమ్మడి పేరుని తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి తమన్నా కూడా త్వరలోనే ఓ ఇంటి ది కాబోతుంది.. చూడాలి మరి విజయ్ తో అమ్మడి బంధం ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news