Moviesకుర్రాళ్ళు అలా చేస్తే రకుల్ ప్రీత్ ముద్దు పెడుతుందా..? ఇంత తెగించేసింది...

కుర్రాళ్ళు అలా చేస్తే రకుల్ ప్రీత్ ముద్దు పెడుతుందా..? ఇంత తెగించేసింది ఏంట్రా బాబు..!!

ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్తే వచ్చే ఆ కిక్కే వేరు అని అంటుంటారు కుర్రాళ్ళు. అమ్మడు లోణి టెంప్టింగ్ ఫిగర్ ఏదో తెలియదు కానీ.. అమ్మడు అందాలు ఆరబోసిన వెంటనే బెల్లం చుట్టూ ఈగలు లా.. చుట్టు కునేస్తారు కుర్రాళ్ళు. అలాంటి క్రేజీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కుర్రాళ్లకి అమ్మడి సెక్సీ ఫిగర్ చూస్తూ ఉంటే..

దానికి రీజ్న్ అమ్మడు అందాలనే చెప్పాలి . కాగ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులతో స్వీట్ స్వీట్ క్యూటెస్ట్ ఫొటోస్ షేర్ చేసుకుంది. ఐస్ క్రీమ్ తింటూ ఒక ఫోటో.. చాక్లెట్ కాఫీ తాగుతూ మరొక ఫోటో ..చాక్లెట్ తన ఫేస్ కి రాసుకొని కిస్ చేస్తూ మరో ఫోటో .. ఇలా కుర్రాలను రకరకాల ఫోటోలతో టెంప్ట్ చేసేసింది.

మరి ముఖ్యంగా కెమెరా ముందుకొచ్చి రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు పెడుతున్న ఫోటో అయితే కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. అందుకే అమ్మడు ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు పెడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాదు ఇంటికి వస్తే ముద్దు పెదటావా రకుల్ అంటూ ఓపెన్ గా అడిగెస్తున్నారు కుర్రాళ్లు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news