Moviesఎన్ని అందాలు ఉన్నా..అనన్య చూడగానే టెంప్ట్ అయిపోవడానికి కారణం ఆ పార్టేనా..?...

ఎన్ని అందాలు ఉన్నా..అనన్య చూడగానే టెంప్ట్ అయిపోవడానికి కారణం ఆ పార్టేనా..? కుర్రాళ్ళు బాగా చెడిపోయారుగా..!!

అవకాశాలు ఉన్న.. అవకాశాలు లేకపోయినా .. అవకాశాలు రాకపోయినా.. ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు మాత్రం ఫోటోషూట్ అనేటివి ఆపనే ఆపరు అని అర్థం అయిపోతుంది . అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వకిల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ళ. సినిమా ఇండస్ట్రీలో అమ్మడు ఎన్ని తక్కువ సినిమాలు చేసిందో మనకు తెలిసిందే . హిట్ కొట్టింది మరీ తక్కువ.

ఆమె హిట్ కొట్టిన సినిమాలు చేతి వేళ్లపై కౌంట్ చేయొచ్చు . అలాంటి అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఆమె చేసే ఫోటోషూట్స్ . ట్రెడిషనల్ గాను .. అటు హాట్ గాను .. ఇటు మోడ్రన్ గాను అన్ని వైపుల తన బాడీని ఎక్స్పోజ్ చేసే అనన్య నాగళ్ల సినిమాలో సైన్స్ చేయడం కన్నా సోషల్ మీడియాలో ఎక్స్పోస్ చేయడమే బట్టర్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది.

రీసెంట్గా అమ్మడు మోడరన్ టైప్ డ్రెస్సులు హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. చేతులు పైకెత్తుతూ.. తన ఎదభాగాలను.. కుర్రాళ్లకు టెంప్టింగ్ ఫిగర్ చూపిస్తూ గిలగిలా కొట్టుకునేలా చేసింది. ప్రజెంట్ అనన్య హాట్ అండ్ సెక్సీ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . అయితే అనన్య లో ఎన్ని అందాలు ఉన్నా.. ఆమె కళ్ళు చూడగానే కుర్రాళ్లు అట్రాక్ట్ అయిపోతున్నారని చెప్పుకొస్తున్నారు. ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క విధంగా అనన్య అందాలపై కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news