Newsమిగత హీరోయిన్స్ వద్ద లేనివి.. తమన్నా వద్ద ఉన్నవి ..ఆ రెండే..ఏంటో...

మిగత హీరోయిన్స్ వద్ద లేనివి.. తమన్నా వద్ద ఉన్నవి ..ఆ రెండే..ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా గురించి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వార్తలు వింటూ వస్తున్నాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ తమన్నా లేటెస్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రెండు వెబ్ సిరీస్ లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు ఏకంగా జీకర్దా వెబ్ సిరీస్ లో టాప్ తీసేసి మరి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ సిరీస్ ఎంతటి విజయం అందుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ తర్వాత వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 లో కూడా అదే రేంజ్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో రెచ్చిపోయింది తమన్నా.

దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది హీరోయిన్ తమన్నా . ఈ క్రమంలోనే హీరోయిన్ తమన్నా వద్దా ఉన్నది మిగతా హీరోయిన్స్ వద్ద లేనిది ఏంటి అని జనాలు ఫన్నీగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే గతంలో ఓసారి తమన్నా వద్ద రెండు వజ్రాలు మూఠలు ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి . అయితే మళ్లీ ఆ విషయాని ట్రెండ్ చేస్తున్నారు తమన్నా అభిమానులు .

తమన్నకి మొదటి నుంచి వజ్రాల పిచ్చి ఎక్కువగా ఉండేదట. అందుకే తాను డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచి కొంచెం కొంచెం కూడ పెట్టుకుంటూ ఇప్పుడు ఏకంగా రెండు వజ్రాలు మూఠలు ఆమె వద్ద ఉండేలా చేసుకునిందట . దీంతో ఇదే న్యూస్ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మిగతా హీరోయిన్ల అందరూ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తుంటే ..తమన్న తన కోరికలను తీర్చుకుంటూనే ఫ్యూచర్ కోసం డబ్బులు సేవ్ చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే తమన్నా తెలివితేట్ల ముందు మిగతా ఏ హీరోయిన్స్ పనికిరారని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news