Moviesచీర కొంగు తీసేసి చిట్టి అందాల అరాచకం.. కుర్రాళ్లు క్లీన్...

చీర కొంగు తీసేసి చిట్టి అందాల అరాచకం.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..ఏం అందం రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చి కవ్విస్తున్నారో మనకు బాగా తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా ఉన్న హీరోయిన్స్ ఏ కాదు అవకాశాలు లేక ..అవకాశాల కోసం ట్రై చేస్తున్న హీరోయిన్స్ కూడా ఫుల్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసేస్తున్నారు . అయితే ఎంతమంది అందాల ఆరబోసినా సరే కుర్రాళ్ళు కొందరి హీరోయిన్స్ గా లైక్ చేస్తున్నారు . మరి కొంతమందిని అందాలు చూసామా.. ఎంజాయ్ చేసామా.. లైక్ కొట్టామా.. వదిలేసామా.. అన్న పొజిషన్లోనే ఉన్నారు .

ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ బ్యూటీ పలు వెబ్ సిరీస్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది . తద్వారా జాతి రత్నాలు సినిమాలో హీరోయిన్గా అవకాశమందుకొని ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అమ్మడు కెరియర్ని పైకి తీసుకురాలేకపోయాయి . ఇప్పటికి హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ట్రెండీ ఫోటో షూట్ చేస్తున్న ఫరీయా అబ్దుల్లా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

అయితే సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే ఫొటోస్ కి హ్యూజ్ రేంజ్ లో లైక్స్ వస్తూ ఉంటాయి . ట్రెండింగ్ లోను వస్తూ ఉంటాయి . అయితే ఎందుకో ఆమెకు అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదు తెలుగు డైరెక్టర్స్ . ఈ క్రమంలోనే మరో యాంగిల్ ని బయట పెట్టింది ఫరీయా అబ్దుల్లా. మొన్నటికి మొన్న ట్రెండీ వేర్ లో జాకెట్ తీసేసి బోలెడు అందాలను ప్రదర్శించిన ఈ బ్యూటీ.. ఈసారి ఏకంగా ట్రెడిషనల్ ఇండో వెస్ట్రన్ ట్రెడిషనల్ వేర్లో చీర కొంగును తీసేసి మరి బోల్డ్ అందాల ప్రదర్శన ఇచ్చింది.

రెడ్ కలర్ బ్లౌజ్ లో సింపుల్ శారీలో చాలా హాట్ గా కనిపించిన ఫరియా సినిమా ఫోటోషూట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ని బ్లాస్ట్ చేస్తున్నాయి . మరి ముఖ్యంగా చేతిలో కెమారా పట్టుకొని క్యూట్ క్యూట్ ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఫరీయా అబ్దుల్లా ఫొటోస్ ని కుర్రాళ్ళు తెగ ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు చిట్టి అందాలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news