Moviesవంగి వంగి మరీ .. ఏవేవో చూపిస్తున్న ఈ మెగా బ్యూటి...

వంగి వంగి మరీ .. ఏవేవో చూపిస్తున్న ఈ మెగా బ్యూటి .. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాలను ఆరబోసే ముద్దుగుమ్మలు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఉన్న అందాలను పచ్చిగా విచ్చలవిడిగా క్లియర్ గా చూపిస్తున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు పొరపాటున హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటే ..మరి కొంతమంది అందాల ముద్దుగుమ్మలు కావాలనే వంగి వంగి భారీ పరువాలను అందాల ట్రీట్ గా వడ్డిస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్ గా మెగా బ్యూటీ కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు చిరుత సినిమాతో ఇండస్ట్రీని చెక్ చేసిన ముద్దుగుమ్మ నేహా శర్మ . ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్గా వెళ్లి అమాంతం డౌన్ ఫాల్ అయిన ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ తో వంగి వంగి మరి భారీ పరువాలను చూపిస్తుంది.

దీనితో సోషల్ మీడియాలో నేహా శర్మ ఫొటోస్ వైరల్ గా మారాయి . గతంలో కొండల మధ్యన ఇన్నర్ వేర్ తో కనిపించి షేక్ చేసిన ఈ బ్యూటీ ..ఇప్పుడు సోషల్ మీడియాని తన అందచందాలతో ఊపు ఊపేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఏం చూపిస్తుందో ఈ ముద్దు గుమ్మ అంటూ తెగ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు జనాభా. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news