Newsక్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ పెద్ద...

క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరోయిన్..త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతుంది..ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఫొటోస్ ని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని పాప ఫోటో వైరల్ గా మారింది. చూడడానికి చాలా క్యూట్ గా చబ్బీగా ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద స్టార్ హీరోయిన్ . అంతేకాదు తనదైన స్టైల్ సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు సైతం సంపాదించుకుంది .

Colors Swathi Hot Photos

అయితే ఈ హీరోయిన్ త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతుందట . ఆల్మోస్ట్ అంతా అయిపోయిందని.. రేపో మాపో విడాకుల పై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుందే.. ఎస్ మీ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ట్రెడిషనల్ లక్కీ బ్యూటీ కలర్స్ స్వాతి .

కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కలర్ స్వాతి గా మారి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వికాస్ అనే పైలెట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. కొన్నాళ్లపాటు బాగానే వీళ్ళ సంసారం ముందుకు వెళ్లిన ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. దీనిపై కలర్స్ స్వాతి కూడా ఏమాత్రం నెగటివ్గా స్పందించకపోవడంతో అందరూ ఈ వార్త నిజమే అనుకుంటున్నారు. చూడాలి మరి దీనిపై కలర్స్ స్వాతి ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news