Moviesచరణ్-ప్రభాస్ మల్టీ స్టారర్.. ఈ ముగ్గురిలో ఏ డైరెక్టర్ సరిపోతాడో తెలుసా..?

చరణ్-ప్రభాస్ మల్టీ స్టారర్.. ఈ ముగ్గురిలో ఏ డైరెక్టర్ సరిపోతాడో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ప్రాజెక్టుకె. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లింప్స్ ను రివిల్ చేశారు మేకర్స్ . కాగా ప్రాజెక్టు కే లోకే అంటే కల్కి అంటూ రివీల్ అయిపోయింది. కాగ ఇదే క్రమంలో రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా ఫ్యూచర్లో మానవులు ఎదుర్కోబోయే ప్రాబ్లమ్స్ ను ఈ సినిమాలో క్లియర్ గా చూపించబోతున్నారు అంటూ నాగ్ అశ్విన్.. ఇలాంటి సినిమాను టచ్ చేయడం నిజంగానే ఓ గ్రేటెస్ట్ థింగ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు . ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో చూపించని సరికొత్త స్టోరీని తెరపై చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్.

కాగ ఇదే క్రమంలో రీసెంట్గా హాలీవుడ్ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. . ఇదే క్రమంలో టాలీవుడ్ పై తన ప్రేమను చెబుతూ జక్కన్నకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు ఆర్ఆర్ఆర్ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం ప్రతి ఒక్క ఇండియన్ గర్వించతగ్గాల్సిన విషయం .నా ఉద్దేశంలో జక్కన్న ఆస్కార్ కి అర్హుడు.. అవకాశం వస్తే కచ్చితంగా జక్కన్నతో మళ్ళీ సినిమా చేస్తాను . చరణ్ కూడా నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ . ఖచ్చితంగా మా ఇద్దరు కాంబోలో ఓ సినిమా ఉంటుంది” అంటూ అభిమానులకి ప్రామిస్ చేశాడు.

ఈ క్రమంలోనే ప్రభాస్ – రాంచరణ్ తెర పై కనిపించాలి అంటే అలాంటి గట్స్ ఉన్న డైరెక్టర్ కావాలి. మరి మన ఇండస్ట్రీలో అలాంటి గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు అంటూ ..? కొందరు డైరెక్టర్ల పేర్లు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అయితే ఎక్కువ శాతం మంది వీళ్లిద్దరి కాంబోలో జక్కన్న డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు ప్రశాంత్ నీల్ కూడా వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలరని ఆయన దర్శకత్వంలో వస్తే ఇంకా బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నారు. మరికొందరు సుకుమార్ అంటూ ఆయన పేరు కూడా మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారు . మరి మీరేమనుకుంటారు వీళ్లిద్దరు కాంబోలో సినిమా వస్తే అది ఎవరి డైరెక్షన్లో రావాలనుకుంటున్నారు. రాజమౌళి నా..? సుకుమార్ నా..? ప్రశాంత్ నీల్ నా..? మీ ఆన్సర్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news