Moviesఆ రోజు ఆ పని చేయకపోతే.. ఈరోజు అనసూయకి ఈ పోజీషన్...

ఆ రోజు ఆ పని చేయకపోతే.. ఈరోజు అనసూయకి ఈ పోజీషన్ వచ్చేదే కాదుగా..!?

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలచిందా..? అన్నట్లు జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. ఎస్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ పేరు హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . ఆమె తప్పు చేసిన తప్పు చేయకపోయినా ప్రతి వివాదంలో ఆమె పేరును లేవదీస్తూ ఆమెను మరింత రేంజ్ ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అయితే అనసూయ ఇంతటి నెగెటివిటీ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె జబర్దస్త్ ను వీడడమే అంటూ తెలుస్తుంది .

జబర్దస్త్ లో ఉన్న అన్ని నాళ్ళు ఆమెపై ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు . ఎక్స్పోజింగ్ చేస్తుంది అని కామెంట్ చేశారు కానీ.. ఎక్కడ హద్దులు మీర లేదు . ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ వీడిందో .. అప్పటినుంచి ఆమెను అందరు టార్గెట్ చేశారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు . అంతేకాదు సినిమా అవకాశాలు కూడా ఇప్పుడు అనసూయ చేతిలో చాలా తక్కువగా ఉన్నాయి . ఇప్పుడు అనసూయ కమిట్ అయిన సినిమాలు అన్ని జబర్దస్త్ టైంలో సైన్ చేసినవే .

అయితే జబర్దస్త్ మానేసి అనసూయ తప్పు చేసిందని.. కనీసం అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా పని చేస్తూ ఉంటే పేమెంట్ పాటికి పేమెంట్ .. సినిమాలో అవకాశాలు రెండు వచ్చేటివి అని ..ఇప్పుడు రెండు ఆమెకు లేకుండా పోయాయని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అనసూయ మళ్లీ జబర్దస్త్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు . అయితే అనసూయ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి . అనసూయ మళ్లీ అవకాశాల కోసం జబర్దస్త్ లోకి వెళ్తుందో ..లేదో.. మొండి పట్టుదలగా జబర్దస్త్ లోకి వెళ్లకుండా అవకాశాలు సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news