Moviesవామ్మో..శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రెచ్చిపోయిన దిల్ రాజు భార్య.. హీరోయిన్స్...

వామ్మో..శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రెచ్చిపోయిన దిల్ రాజు భార్య.. హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో అల్లాడించేసిందిగా..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ఎటుకేలకు పెళ్లి పీటలు ఎక్కేసాడు. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డితో శర్వానంద్ గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. జైపూర్ లో ఇటీవల వివాహ వేడుకలు గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే . కాగా ఈ క్రమంలోనే హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు శర్వానంద్ – రక్షిత రెడ్డి . ఈ ఫంక్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనను స్పెషల్గా విష్ చేశారు .

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు స్టార్ సెలబ్రిటీస్ రాజకీయ ప్రముఖులు అందరు శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్ లో మెరిశారు. ఈ క్రమంలోని రామ్ చరణ్ – ఉపాసన జంట ఈ ఫంక్షన్ కి హైలైట్ గా నిలిచారు . ఎంతో స్టైలిష్ గా చాలా కూల్ అండ్ క్లాసిక్ లుక్ లో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్ . అంతే కాదు ఈవెంట్ కి అమల – కేటీఆర్ కూడా హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఆయన భార్యతో వచ్చి ఈమె ఫంక్షన్ మోస్ట్ స్పెషల్ గా మార్చేశారు.

కాగా దిల్ రాజు భార్య పెద్దగా ఈవెంట్స్ లో కలవరన్న సంగతి అందరికీ తెలిసిందే . ఆమె ఎప్పుడూ హోమ్లీగా ఇంటిపట్టునే ఉంటారు . ఇప్పటివరకు ట్రెండీ మోడరన్ డ్రెస్ లో మెరిసిందే లేదు . అయితే ఫస్ట్ టైం శర్వానంద్ ఫంక్షన్ లో చాలా మోడ్రన్ దుస్తుల్లో కనిపించారు .

దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు కొత్త – పాత అని తేడా లేకుండా ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరించి దిల్ రాజు భార్య అని ప్రూవ్ చేసుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో దిల్ రాజు భార్య ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news