Moviesగర్జించడానికి "యంగ్ సింహం" రెడీ.. మోక్షజ్ఞ సినిమా పై కేకపెట్టించే అప్డేట్...

గర్జించడానికి “యంగ్ సింహం” రెడీ.. మోక్షజ్ఞ సినిమా పై కేకపెట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..!!

ఎస్ ఇది నందమూరి అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొంతకాలంగా ఎప్పుడెప్పుడు నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ తనపై ఉంటుందా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్ రివీల్ అయిపోయింది . నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ముహూర్తం ఖరారు అయిపోయింది . అంతేకాదు ఆయన నటించిన సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. మోక్షజ్ఞ దీనిపై రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా ఓ ప్రకటన చేశారు.

నాన్న పుట్టినరోజు సందర్భంగా Happy Birthday అంటూ చెబుతూ గర్జించడానికి రెడీ అంటూ డేట్ ని గుర్తు పెట్టుకోండి 6 – 9 – 2024 అంటూ ఓ డేట్ ను పోస్ట్ చేశారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని .. సినిమా షూట్ కూడా ప్రారంభమైపోయిందని .. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మోక్షజ్ఞ సినిమా రిలీజ్ అయ్యేది 2024 సెప్టెంబర్ నెల6వ తేదీ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు..? మోక్షజ్ఞకు జోడిగా నటించే బ్యూటీ ఎవరు..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు.

దీంతో త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానున్నట్లు జనాలు భావిస్తున్నారు. అంతేకాదు మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన మరి కొన్ని షాకింగ్ అప్ డేట్స్ త్వరలోనే రానున్నాయని కచ్చితంగా ఈసారి మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే గర్జించేస్తాడు అని చెప్పుకొస్తున్నారు . మోక్షజ్ఞ లుక్స్ కూడా హ్యాండ్సమ్ గా ఉంది . దీంతో సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ముఖ్యంగా మోక్షజ్ఞ హెయిర్ స్టైల్ కూడా పూర్తిస్థాయిలో మార్చేశారు . చాలా ట్రెడిషనల్ గా క్యూట్ క్యూట్ బాయ్ గా కనిపిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news