Moviesసమంత హీరోయిన్ కాకుండా ఉంటే .. ఏమైయేదో తెలుసా..? బ్యాడ్ లక్...

సమంత హీరోయిన్ కాకుండా ఉంటే .. ఏమైయేదో తెలుసా..? బ్యాడ్ లక్ అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  మొదటి సినిమాతోనే మంచి హిట్లు తన ఖాతాలో వేసుకున్న సమంత .. ఆ తర్వాత టాలీవుడ్ ని తన అంద చందాలతో ఏ లేసింది .. ఓవర్ నైట్ లోనే స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపుని దక్కించుకొని స్టార్ బ్యూటిగా రాజ్యమేలేస్తుంది .

అయితే సమంత ఒకవేళ హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి రాకుండా ఉంటే మాత్రం కచ్చితంగా ఎయిర్ హోస్టెస్ అయి ఉండేదట . మొదటి నుంచి ఆమెకు ఎయిర్ హోస్టెస్ అంటే చాలా ఇష్టం ..గౌరవమట.  వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ..వాళ్ళ రెస్పెక్ట్ చాలా నచ్చుతుందని.. సినిమాల అవకాశాలు రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ హోస్టిస్ అయ్యేదాన్ని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది.  ప్రెసెంట్ అదే వీడియోని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

కాగా సమంత ప్రజెంట్ తన భర్త నాగ చైతన్య కు విడాకులు ఇచ్చేసి.. సింగిల్ గా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రసెంట్ సిటాడిల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలోను నటిస్తుంది ఈ బ్యూటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news