Moviesలావణ్య త్రిపాఠి కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ ప్రేమించిన వరుణ్...

లావణ్య త్రిపాఠి కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ ప్రేమించిన వరుణ్ తేజ్..అందుకే వదిలేసాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే.  కాగా మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించిన ఈ జంట అప్పుడే ప్రేమాయణం నడిపారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో వీళ్ల నిశ్చితార్ధపు  వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి .

కాగా ఇలాంటి క్రమంలోనే చాలా సైలెంట్ గా ఉన్న హీరో వరుణ్ తేజ్ ని లావణ్య త్రిపాఠి ఎలా పడేసింది..?  అసలు లావణ్యకి వరుణ్ లో ఏ క్వాలిటీ నచ్చింది ..? మెగా కోడలుగా ఓ హీరోయిన్ ని నాగ బాబు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ..? అనే విషయాలు ట్రెండ్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే  వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందే ఓ హీరోయిన్ ని ప్రేమించాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ పూజ హెగ్డే.  వరుణ్ తేజ్ కెరియర్ స్టార్ట్ చేసింది ముకుంద సినిమాతో . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది పూజ హెగ్డే. అయితే ఫస్ట్ చూపులోనే హైట్ కి పడిపోయిన వరుణ్ తేజ్.. పూజ హెగ్డే హైట్ అంటే చాలా ఇష్టమట . ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది అంటూ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారట . ఆ తర్వాత ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని వద్దులే అంటూ సైలెంట్ అయిపోయారట . అలా లావణ్య త్రిపాఠి కంటే ముందే వరుణ్ తేజ్ హీరోయిన్ పూజా హెగ్డే ను ప్రేమించాడు . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news