Moviesఉపాస‌న డెలివ‌రీకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా.. ప్రతి రూపాయి...

ఉపాస‌న డెలివ‌రీకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా.. ప్రతి రూపాయి భరించింది ఆయనే..!!

మెగాస్టార్ కుటుంబం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. మెగా వారసుడు రామ్ చరణ్ కు బుల్లి వారసురాలు పుట్టింది. ఈ నెల 20వ తేదీ 1 : 49 నిమిషాలకు ఉపాసన పండు లాంటి పాపకు జన్మదినచ్చింది. దీంతో మెగా అభిమానులు మెగా కుటుంబం మెగా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే .

అయితే ఉపాసన తాతగారు అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉపాసన డెలివరీ కూడా అపోలో హాస్పిటల్స్ లోనే జరిగాయి . అయితే సొంత హాస్పిటల్ కదా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డెలివరీ అయిపోయి ఉంటుంది అనుకొని ఉంటే మాత్రం పప్పులో కాలేసినట్టే . ఉపాసన డెలివరీ కోసం చాలా డబ్బులు ఖర్చు చేసిందట మెగా ఫ్యామిలీ. ఆమె హాస్పిటల్ లో ఎంటత్ అయిన మొదలు.. అత్తగారింటి మళ్ళీ వెళ్లే వరకు పూర్తి బాధ్యతను మెగా కుటుంబం తీసుకున్నింది.

ఉపాసన డెలివరీ ఖర్చులను ప్రతి రూపాయి మెగాస్టార్ చిరంజీవి భరించారట . ఉపాసన డెలివరీ కోసం ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేసుకున్నాడట రామ్ చరణ్ . వీటన్నిటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ప్రపంచంలోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్ ఏడుగురు సమక్షంలో ఉపాసన డెలివరీ జరిగినట్లు తెలుస్తుంది .ఫారిన్ నుంచి కొందరు డాక్టర్లు ..బేబీ హెల్త్ కండిషన్ చెక్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరి ఆ టైంకి తీసుకొచ్చారట.

అంతేకాదు వీటన్నిటికీ ఖర్చులు మెగాస్టార్ చిరంజీవి భరించారట . ఉపాసన హాస్పిటల్ లోకి వెళ్లిన మొదలు ..బయటికి వచ్చి మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టిన వరకు దాదాపు 3 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మొత్తాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి భరించారట . ఈ విషయం తెలిసి షాక్ అయిపోతున్నారు జనాలు. కొడుకు కోట్లు సంపాదిస్తున్న.. కోడలు కోట్ల ఆస్తికి అధిపతిరాలు అయినా.. తన వారసురాలి కోసం మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news