Movies"ఆ రాత్రి 100 వాల్కనోలు పేలిపోయాయి".. జెడి చక్రవర్తి పై విష్ణు...

“ఆ రాత్రి 100 వాల్కనోలు పేలిపోయాయి”.. జెడి చక్రవర్తి పై విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్ వింటే మెంటెల్ ఎక్కిపొద్ది..!!

బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో నటించి మెప్పించిన విష్ణు ప్రియ వెండితెరపై మాత్రం తనదైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కాగా రీసెంట్గా ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ ఫైవ్ కి గెస్ట్ గా వచ్చిన యాంకర్ విష్ణుప్రియ హీరో జెడి చక్రవర్తి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే యాంకర్ విష్ణు ప్రియ మాట్లాడుతూ .. “జెడి చక్రవర్తి అంటే చాలా ఇష్టం అని ..ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ..ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతే కాదు ఓంకార్ ఎందుకు నీకు ఆయనంటే అంత ఇష్టం.. నీ కంటే వయసులో చాలా పెద్దవారు కదా అని ప్రశ్నించిన దానికి ఆన్సర్ ఇస్తూ .. ఆయనతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేశానని .. ఆ టైంలోనే ఆయనతో ట్రావెల్ చేశానని .. అప్పుడే ఆయన మంచి మనసు నాకు అర్థమైంది “అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు 2022 నవంబర్ 25వ తేదీ రాత్రి ఆయనంటే నాకు ఇష్టం అన్న సంగతి నాకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారిగా అలా వాల్కనో పేలింది అంటూ చెప్పడం ఓంకార్ కి షాక్ ఇచ్చింది . అంతేకాదు ఆయన ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఓంకార్ – జెడి చక్రవర్తి గారి కి పెళ్లయింది నీకు ప్రాబ్లం లేదా ..?

అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా మనసులోని ప్రేమ విషయం ఆయన కి కూడా చెప్పాను .. ఆయన ఇంకా రిప్లై ఇవ్వలేదు అంటూ ఓపెన్ గా కామెంట్ చేసింది . ఈ క్రమంలోనే ముసలోడితో ప్రేమాయణమా..? అంటూ యాంకర్ విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. మరికొందరు నీ ఫేస్ కి వాడే కరెక్ట్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news