Moviesఈ యంగ్ బ్యూటీ కి సెక్స్ అంటే అంత పిచ్చా.? ప్రైవేట్...

ఈ యంగ్ బ్యూటీ కి సెక్స్ అంటే అంత పిచ్చా.? ప్రైవేట్ పార్ట్ లో అలాంటి టాటూ వేయించుకుందా.?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోయిన్స్ ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరూ అలా చేస్తున్నారని చెప్పలేం కానీ మరి కొంతమంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు మాత్రం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అది తెరపై అయితే పర్లేదు ..తెర వెనక కూడా అదే విధంగా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా అదే లిస్టులోకి వస్తుంది బాలీవుడ్ స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న అనన్య పాండే.

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది . ఆ తర్వాత పలు సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న అనన్య టాలీవుడ్ లోనూ పాగా వేయడానికి లైగర్ సినిమా చేసింది . అయితే ఈ సినిమా బోల్తా కొట్టడంతో అనన్య టాలీవుడ్ లో అడ్రస్ గల్లంతయింది .

రీసెంట్గా అనన్యకు సంబంధించిన సెన్సేషనల్ మేటర్ ని లీక్ చేశాడు బాలీవుడ్ క్రెడిట్ ఉమర్ సైంధు. ” ఆమెకు ఎక్కువగా సెక్స్ పిచ్చి ఉందని ..రాత్రి పగలు తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయికపూర్ తోనే తిరుగుతూ ఉంటుందని ..వాళ్ళు ఎన్నోసార్లు సెక్స్ చేశారని చెప్పకు వచ్చాడు. అంతేకాదు రీసెంట్ గానే ఆమె “భాగి” అంటూ ఉర్దూ లాంగ్వేజ్ లో తన చేతిపై టాటూ వేయించుకుందని .. అది ఆయన కోసమే వేయించుకుంది “అంటూ చెప్పుకొచ్చాడు .ఇలా దీంతో అనన్య పాండే పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news