Moviesఅ స్టార్ తెలుగు హీరో హనీ రోజ్ ని అంతలా ఇబ్బంది...

అ స్టార్ తెలుగు హీరో హనీ రోజ్ ని అంతలా ఇబ్బంది పెట్టాడా..? ఒక్క నైట్ అంటూ టార్చర్ చేసాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మలయాళం బ్యూటీ హనీ రోజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ తెలుగులో అప్పుడెప్పుడో రెండు సినిమాలు చేసినా కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకొని ఈ బ్యూటి.. బాలయ్య సినిమాలో నటించేసరికి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది . గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన “వీర సిమ్హా రెడ్డి” సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ నటించింది .

సినిమా సక్సెస్ కి హనీ ఎంత కారణమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య మెయిన్ రీజన్ అయితే సెకండ్ రీజన్ హనీ రోజ్ అందాలనే చెప్పాలి . శృతిహాసన్ లాంటి హీరోయిన్ ఉన్న సరే అందరు హనీ రోజ్ పాత్రనే లైక్ చేశారు ..అంటే అమ్మడు ఎంత హాట్ సెక్సీగా కనిపించిందో అందరూ అర్థం చేసుకోవచ్చు . కాగా వీరసింహారెడ్డి హిట్ తర్వాత హనీ రోజు పేరు మారుమ్రోగిపోతుంది .

ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ప్రతి హీరోకి ఆమె కావాల్సి వస్తుంది . అందుకే స్టార్ హీరోస్ కూడా ఆమెకు కాల్ చేసి మరి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇండస్ట్రీలో బడా హీరోగా పేరు సంపాదించుకున్న తెలుగు హీరో ఆమెను తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట.

మొదటి నుంచి ఐటెం సాంగ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని హనీ రోజ్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . అయినా సరే కాల్ చేస్తూ మెసేజ్ లు పెడుతూ ఒక్క నైట్ కాంప్రమైజ్ అయితే ఈ సాంగ్ షూట్ పూర్తి అయిపోతుంది అంటూ టార్చర్ చేశారట . ఏది ఏమైనా సరే అంత పెద్ద స్టార్ హీరో కాల్ చేసి అడిగినా ఒప్పుకోలేదు అంటే హనీ రోజ్ ఎంత మొండి గల అమ్మాయి అనే విషయం అర్థం చేసుకోవచ్చు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news