Moviesచీర పైకి ఎత్తుతూ.. పయట పక్కకి జరుపుతూ.. హనీ రోజ్ అరాచకం.....

చీర పైకి ఎత్తుతూ.. పయట పక్కకి జరుపుతూ.. హనీ రోజ్ అరాచకం.. ఏం అందం రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హనీ రోజ్ అన్న పేరు కి పెద్ద గుర్తింపు లేదు . ప్రత్యేకత కూడా లేదు. గతంలో రెండు సినిమాలు చేసిన ఎటువంటి పాపులారిటి సంపాదించుకొని ఈ బ్యూటీ .. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతోనే తన పేరుని మరింత రేంజ్ లో పాపులారిటీ చేసుకుంది. ప్రెసెంట్ మూడు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైనట్లు తెలుస్తుంది .

బాలయ్య కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వీర సిం హా రెడ్డి సినిమాలో ఆయన మరదలుగా నటించి సినిమాకి ఎంత ప్లస్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా చేసిన తర్వాతే హనీ రోజ్ తన పేరు తెలుగులో పాపులారిటీ చేసుకుంది. తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాలను ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. రీసెంట్గా స్విమ్మింగ్ పూల్ వద్ద బ్లాక్ శారీలో హాట్ హాట్ ఫోటోస్ వైరల్ గా మారింది .

బ్లాక్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్.. డీప్ నెక్ తో కనిపించి కనిపించని ఎదభాగాలతో.. భళే టెంప్ట్ చేసేసింది . అబ్బో ఆ అందాలు గురించి చెప్తే కాదు .. చూస్తేనే ఆనందం ..అలాంటి ఓ హాట్ ఫొటోస్ చేసింది . ఈ ఫోటోస్ చూస్తే ఎటువంటి మగాడైనా సరే టెంప్ట్ అయిపోవాల్సిందే. అమ్మడు ఫోటోలు చూసిన ఏ డైరెక్టర్ అయిన ఇంటికి పిలిచి అవకాశం ఇస్తాడు అంత సెక్సీగా ఉన్నాయి అంటూ కుర్రాళ్ళు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news