Moviesఛీ ఛీ డబ్బుల కోసం ఇలాంటి పనులా..ఫైవ్ స్టార్ హోటల్లో బట్టలు...

ఛీ ఛీ డబ్బుల కోసం ఇలాంటి పనులా..ఫైవ్ స్టార్ హోటల్లో బట్టలు లేకుండా అడ్డంగా దొరికిపోయిన స్టార్ నటి..!

సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించేది అంత నిజమా..? అంటే కాదనే చెప్పాలి . ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. సినిమా ప్రపంచం అంటేనే ఓ రంగుల మాయ అని అందరికీ తెలిసిందే . కానీ కొన్నిసార్లు అది మురికి కుంట అని తెలిసి కూడా కొందరు దిగుతూ ఉంటారు . మరి కొంతమంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సూపర్ హీరోయిన్ గా మారిపోతారు . అయితే రీసెంట్ గా ఓ హీరోయిన్ డబ్బు కోసం చేసిన కక్కుర్తి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు హీరోయిన్స్ ఇష్టమున్న లేకపోయినా రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉంటారు అన్న విషయం మనకు తెలిసిందే .

అయితే మరి కొంతమంది డబ్బు కోసం ఇష్టం లేకపోయినా తమ ఒళ్ళున అమ్ముకుంటూ ఉంటారు . లగ్జరీ కోసం కావచ్చు .. అవసరాల కోసం కావచ్చు.. కారణం ఏదైనా సరే వాళ్ళు చేసింది తప్పుడు పని అని వాళ్ళు ఒప్పుకోరు . కాగా రీసెంట్ గా భోజ్ పూరి నటి.. మోడల్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది.. పక్క ప్లానింగ్ తో వ్యభిచారం ముఠా మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు.

నటి మోడల్ వ్యభిచారం చేస్తూ ఉంది అంటూ సమాచారం రావడంతో ఆపరేషన్ నిర్వహించి డైరెక్ట్ గా అటాక్ చేసారు పోలీసులు . రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . పోలీసే విటుడు మాదిరి ఆన్లైన్లో ఏజెంట్ ని కలిసారు. స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలని కోరాడు . ఈ క్రమంలోనే డమ్మీ కస్టమర్ చెప్పినట్లు రూం బుక్ చేసేసాడు.. అయితే ఆ భోజపురి నటి హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసి..హ్యూజ్ రేంజ్ లో డబ్బులు డిమాండ్ చేశారు .

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు. ఈ విషయాని మీడియాకి పింప్రీ, చించ్వాడే ఇన్స్పెక్టర్ దేవేంద్ర చెప్పుకొచ్చారు. చాలా కాలంగా ఈ ముఠా వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం ఉందని కానీ పక్క ఆధారాలతో అరెస్ట్ చేయాలని ఇంతకాలం వెయిట్ చేశామని చెప్పుకొచ్చారు . నగరంలో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి అంటూ హెచ్చరించారు. దీంతో భోజ్పురి నటి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news