Moviesప్రభాస్ బ్యూటీని శరత్ బాబు ప్రేమించారా..? ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..?...

ప్రభాస్ బ్యూటీని శరత్ బాబు ప్రేమించారా..? ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరి..!!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో గా పేరు సంపాదించుకున్న శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో 250 కి పైగా సినిమాలల్లో నటించి.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యం ఏలేసిన శరత్ బాబు.. ఎన్నో విజయవంతమైన సినిమాలో నటించారన్న సంగతి తెలిసిందే . తెలుగు తమిళంలో పాటుపలు భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 250 కి పైగా సినిమాలో నటించారు.

కాగా వరుసగా మూడు నంది అవార్డులు అందుకున్న రికార్డ్ సృష్టించారు. అప్పట్లో శరత్ బాబు పేరు చెప్పితే ఇండస్ట్రీ ఎలా షేక్ అయ్యేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పాత్ర ఎలాంటిదైనా సరే కంటెంట్ ఉంటే కచ్చితంగా రోల్ చేస్తాను అని చెప్పే శరత్ బాబు ఇండస్ట్రీలో చెరగని ముద్ర తన పై వేసుకున్నాడు. చాలా కాలంగా అనారోగ్య కారణంతో బాధపడుతున్నారు శరత్ బాబు. ఈ క్రమంలోని హైదరాబాద్లోని ఏ ఐ జి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు .

ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే శరత్ బాబు పై గతంలో వచ్చినా పాడు రూమర్ కూడా వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోయిన్ పై శరత్ బాబు మోజు పడ్డారని ..ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అయింది. ఆమె మరి ఎవరో కాదు ప్రభాస్ తో బిల్లా సినిమాలో నటించిన హీరోయిన్ నమిత .

ఎందుకు పుట్టిందో ..? ఎలా పుట్టిందో..? తెలియదు కానీ ఈ రూమర్ మాత్రం సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసింది . హీరోయిన్ నమితని – శరత్ బాబు పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా వార్తలు వినిపించాయి. నిజానికి వీళ్ల మధ్య వయసు చాలా గ్యాప్ ఉంది. కానీ ఇలాంటి రూమర్ వినిపించింది. ఆమె కి కూడా అతగాడిని ఇష్టపడిందని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే అది అంతా ఫేక్ అంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేశారు శరత్ బాబు – నమిత. వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ మాత్రం గానే ఉన్నారని.. మరి ఎలాంటి ఉద్దేశం లేదని మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారని చెప్పకు వచ్చారు . అంతేకాదు నమిత భర్త కూడా శరత్ బాబు రూమర్ పై స్ప్మదించారు. అది అంతా ఫేక్ అంటూ కొట్టిపడేశారు. దీంతో ఈ వార్తలకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news