Moviesఫారిన్ లో మెగా కోడలు సీమంతం చేయడానికి కారణం అదేనా..? ఆ...

ఫారిన్ లో మెగా కోడలు సీమంతం చేయడానికి కారణం అదేనా..? ఆ వెధవలు అంతకు తెగిస్తారా..?

ప్రజెంట్ మెగా ఫ్యాన్స్ సంతోషపడాలో.. బాధపడాలో తెలియని అయోమయ సిచువేషన్ లో ఉన్నారు . దానికి మెయిన్ రీజన్ గత పదేళ్లుగా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉపాసన ప్రెగ్నెంట్ అయిందన్న ఆనందం కన్నా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు జనాలకు ఎక్కువ బాధనిస్తుంది. ఈ క్రమంలోనే మెగా డాటర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . అయితే కాస్తో కూస్తో మెగా అభిమానులకు ఆనందం ఇచ్చే వార్త వినిన మరో క్షణం ఇంకో బాధాకరమైన విషయాలు వినిపిస్తున్నాయి .

రీసెంట్ గా ఉపాసన దుబాయిలో గ్రాండ్గా తన బేబీ షవర్ జరుపుకుంది . ఈ క్రమంలోనే దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులు ఆమెకు రెండోసారి బేబీ షవర్ ఫంక్షన్ ను చేశారు . ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అత్తమామలు లేకుండానే భర్త తో చాలా సింపుల్ గా ఉపాసన తన సీమంతం ఫినిష్ చేసింది . ఇదివరకే హైదరాబాదులో తన స్నేహితులు సీమంతం జరిపించారు .మరోసారి దుబాయ్ లోను ఉపాసన ఫ్రెండ్స్ ఇలా సీమంతం జరిపించి ఉపాసన అంటే వాళ్లకు ఎంత ఇష్టమో తెలియజేశారు.

అయితే మెగా కోడలు సీమంత త్వరలోనే గ్రాండ్ గా జరిపించబోతున్నారని.. అయితే హైదరాబాద్ లో మాత్రం ఆ ఫంక్షన్ పెట్టుకోరని గోవాలో పెట్టుకోబోతున్నారని తెలుస్తుంది. ఓ దానికి మెయిన్ రీజన్ ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొందరు పనిలేని బ్యాచ్ ఎక్కువగా ఉపాసనను బాధపడుతున్నారు . పనికిరాని విషయాలను గుర్తు చేస్తూ ఉపాసనను బాధపడుతూ ఉండడంతో చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ తెలుస్తుంది. ఆ వెధవల దృష్టి తన కోడలు పై పడకుండా ఉండడానికి చిరంజీవి ప్రశాంతంగా తన కోడలు సీమంతం గోవాలో చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news