Moviesఓరి దేవుడోయ్.. త్రివిక్రమ్ - సంయుక్తాను ఇష్టపడటానికి అసలు కారణం అదేనా..?...

ఓరి దేవుడోయ్.. త్రివిక్రమ్ – సంయుక్తాను ఇష్టపడటానికి అసలు కారణం అదేనా..? భళే ట్విస్ట్ ఇచ్చాడే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .. హీరోయిన్ సంయుక్త మీనన్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా ఆఫర్స్ పడుతూ వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే సంయుక్తా మీనన్ కి ఇలాంటి మంచి అవకాశాలు రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్ట్ గా సంయుక్తా మీనన్ కు “వి లయ్ యూ” అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది అంటూ కూడా సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే సంయుక్త మీనన్ ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఆమె నాచురల్ యాక్టింగ్ ఏ అంటూ చెప్పుకొస్తున్నారు త్రివిక్రమ్ ఫ్యాన్స్ . జనరల్గా నేచురాలిటీ ఇష్టపడే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంయుక్త మీనన్ లోని నాచురల్ యాక్టింగ్ ఇష్టపడుతున్నారని .. ఆమెకు మంచి టాలెంట్ ఉంది అని అందుకే ఆమెకు అవకాశాలు ఇప్పిస్తున్నారని దీనిని కావాలనే కొందరు పెడార్థాలు తీస్తూ ఆయన పేరుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో మరోసారి త్రివిక్రమ్ సంయుక్తమీనన్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news