Moviesఓరి నీ వేషాల్లో.. శేఖర్ మాస్టర్ లో ఇంత మ్యాటర్ ఉందా..?...

ఓరి నీ వేషాల్లో.. శేఖర్ మాస్టర్ లో ఇంత మ్యాటర్ ఉందా..? శ్రద్ధా ను పిండి పిప్పి చేసేసాడుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు బుల్లితెర స్టార్స్ . మరి ముఖ్యంగా బుల్లితెరపై పలు షోలు టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్నారు . వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఢీ ప్రోగ్రాం . ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకుని సరికొత్త కంటెంట్ తో ఎంతోమందికి లైఫ్ ఇస్తున్న ఢీ స్టేజ్ పై ఎలాంటి పర్ఫామెన్స్ లు ఇస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ స్టేజిపై డ్యాన్స్ నేర్చుకోవడానికి కొందరు వస్తుంటే ఎంజాయ్ చేయడానికి మరికొందరు వస్తూ ఉంటారు . వాళ్లలో ఒకరే శేఖర్ మాస్టర్ అంటూ దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ . పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే మరోవైపు ఇలా అరాకోరా షోస్ లో కనిపిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న శేఖర్ మాస్టర్ రీసెంట్గా ఢీ షోపై చేసిన పెర్ఫార్మెన్స్ ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది. ఈ క్రమంలోని శ్రద్ధాతో మరీ టూమచ్ గా బిహేవ్ చేశాడు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

ఢీ లో ప్రతి సీజన్కు ఎవరో ఒక హీరోయిన్ జడ్జిగా ఉండనే ఉంటుంది , ఆమెతో శేఖర్ మాస్టర్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో ఢీ సీజన్స్ ఫాలో అయ్యే వాళ్లకు బాగా తెలుసు . ప్రెసెంట్ సీజన్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్ధదాస్ తో శేఖర్ మాస్టర్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా దానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో శ్రద్ధతో కలిసి డాన్స్ చేయడమే కాకుండా.. రొమాన్స్ కూడా చేశాడు . ఆమెను ఎత్తుకోవడం దగ్గరికి తీసుకోవడం లాంటివి చేస్తూ రచ్చ చేశాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ .

ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోగ్రాం లో వీళ్ల పర్ ఫామెన్స్ హై లెట్ గా మారింది . అంతేకాదు దీనిపై కొందరు జనాలు నెగటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు . శేఖర్ మాస్టర్ లో కూడా ఇలాంటి యాంగిల్ ఉందా..? కొరియోగ్రఫీనే కాదు రొమాన్స్ కూడా బాగా చేస్తున్నాడు.. అంటుంటే మరికొందరు కొరియోగ్రఫీ ఏమో కాని శ్రద్ధ ను తెగ పిండేస్తున్నాడు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు .శేఖర్ మాస్టర్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news