MoviesRavanasura First day collections: దారుణాతి దారుణం.. రవితేజ కెరీర్లోనే డిజాస్టర్...

Ravanasura First day collections: దారుణాతి దారుణం.. రవితేజ కెరీర్లోనే డిజాస్టర్ కలెక్షన్స్..!!

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నటించిన సినిమా రావణాసుర . నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ పరంగా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. మాస్ హీరో రవితేజ సస్పెన్స్ ధ్రిలర్ సినిమాలో నటించడం కొందరి జనాలకు ఆశ్చర్యకరంగా అనిపిస్తే .. మరికొందరు జనాలను డిసప్పాయింట్ చేసింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో 50-50 టాక్ తో మ్యానేజ్ చేస్తున్న రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి . దీంతో రవితేజ ఫాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు . రవితేజ కెరియర్ లోనే డిజాస్టర్ కలెక్షన్స్ రాబట్టింది రావణాసుర. స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ కేవలం 4.85 కోట్లతో సరిపెట్టుకుంది.

టోటల్గా గ్రాస్ తో కలిపితే 7.85 కోట్లు రాబట్టింది . రావణాసుర ఏరియా వైస్ కలెక్షన్ విషయానికొస్తే ఈ విధంగా ఉన్నాయి. నైజాం (తెలంగాణ)లో… రూ. 1.64 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ).. రూ. 0.70 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 0.61 కోట్లు.. .. రూ. 0.30 కోట్లు.. .. 0.21 కోట్లు.. .. రూ. 0.45 కోట్లు.. రూ. కృష్ణ.. రూ. 0.23 కోట్లు.. .. రూ. .015 కోట్లు.. + ఆం ధ్ర ప్రదేశ్ .. రూ. 4.29 కోట్లు.. (రూ. 6.70 కోట్ల షేర్ ) రాబట్టింది. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ — రూ. 0.26 కోట్లు.. ఓవర్సీస్.. రూ. .030 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.. 4.85 కోట్లు (రూ. 7.85 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

ఈ క్రమంలోని సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న డిజాస్టర్ కలెక్షన్ సాధించడంతో రావణాసుర టీం ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉంది . అంతేకాదు మాస్ మహారాజ రవితేజ వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . ఈ క్రమంలోనే థర్డ్ సినిమా కూడా ఇదే రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ఆశపడ్డారు. అయితే ఆ ఆశలు నిరాశగా మిగిలిపోయాయి . దీంతో రవితేజ నటించిన రావణాసుర సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.బ్రేక్ ఈవెన్‌కు ఈ సినిమా 18.15 కోట్లు రాబడితే హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news