Moviesమగారాయుడు లా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. టచ్ చేస్తే పగిలేది అక్కడేనా..?

మగారాయుడు లా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. టచ్ చేస్తే పగిలేది అక్కడేనా..?

ఇప్పటివరకు మనం సినీ ఇండస్ట్రీలో అబ్బాయిలు సిక్స్ ప్యాక్ చేయడం చూసాం ..హీరోలు సిక్స్ ప్యాక్స్ కోసం ట్రై చేసి నానా రకాలుగా తంటాలు పడి.. ఫైనల్లీ ఆ సక్సెస్ ఎంజాయ్ చేసిన సందర్భాలు ఎన్నో చూసాం . ఆ లిస్టులోకే వస్తారు.. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ,సుధీర్ బాబు, సునీల్ ,అఖిల్ అక్కినేని . అయితే ఫస్ట్ టైం హీరోయిన్ కూడా సిక్స్ ప్యాక్స్ పెంచగలరు అంటూ ప్రూవ్ చేసి చూపించింది హీరోయిన్ తాప్సి .

ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీలో హిట్లు ప్లాప్ లు అని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిటీ అయి స్టార్ హీరోయిన్గా మారిపోయిన తాప్సి.. ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అయినా బోల్డ్ రోల్స్ అయినా బాలీవుడ్ జనాలకు గుర్తొచ్చేది తాప్సినే.

రీసెంట్గా తాప్సి ఎంతో కష్టపడి తన సిక్స్ ప్యాక్స్ ని పెంచింది. ఇదే విజువల్స్ ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ బడాబడా హీరోలు కూడా సాధించలేని ఘనతను సాధించింది తాప్సి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమ్మడు పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మరికొందరు ఆకతాయిలు రెచ్చిపోయి ఇక ఎవరైనా సరే తాప్సీని వల్గర్ గా కామెంట్ చేసిన ట్రోల్ చేసిన ఎక్కడ కొడుతుందో మీరే ఊహించుకోండి అంటూ పచ్చిగా బూతు పదాలు వాడుతున్నారు . ఈ క్రమంలోనే తాప్సీ సిక్స్ ప్యాక్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news