Moviesజబర్ధస్త్ వర్ష కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే.. ఫైనల్లీ పెళ్లి డేట్...

జబర్ధస్త్ వర్ష కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే.. ఫైనల్లీ పెళ్లి డేట్ వచ్చేస్తుందోచ్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ బ్యూటీ వర్ష ప్రేమలో పడిందా ..? అంటే అవునని అంటున్నారు బుల్లితెర విశ్లేషకులు . నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ఇమ్మానుయేల్ తో ఆడి పాడి అలరించి చిందులేసిన ఈ బ్యూటీ సడన్గా తెరపైకి తన బాయ్ ఫ్రెండ్ అంటూ కొత్త వ్యక్తిని తీసుకువచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దానికి తగ్గట్టే ఈ మధ్యకాలంలో వర్ష ఓ ఫేస్ కనిపించని మనిషిని తో పదేపదే క్లోజ్ గా మూవ్ అయిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ పిక్స్ పోస్ట్ చేస్తూ ఇమ్మానుయేల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓపెన్గా అడిగేశారు. ఈ ఎపిసోడ్ ఎంత హైలైట్ గా మారిందో మనందరికీ తెలిసిందే.

కాగా రీసెంట్గా వర్షా మళ్ళి అతనితో దిగిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అతను ఫేస్ కనిపించకపోయిన సరే బ్యాక్ నుంచి చాలా హ్యాండ్సమ్ గా హైట్ వెయిట్ అన్ని వర్షకు రీతిలో ఉన్నాడు . అయితే ఫేస్ కనిపించకపోయిన అబ్బాయి స్పెట్స్ పెట్టుకొని చాలా సైలెంట్ గా ఉండే అబ్బాయిగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇమ్మానుయేల్ సీన్ అయిపోయిందని వర్షా కొత్త బాయ్ ఫ్రెండ్ జబర్దస్త్ లోకి వతే దుమ్ము దులిపేస్తాడు అని అంటున్నారు. చూడాలి మరి వర్ష ఆయన ఫుల్ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news