Moviesమహేశ్ కి ఆ హీరోయిన్ అంటే అందుకే అంత కోపమా..? కనిపించిన...

మహేశ్ కి ఆ హీరోయిన్ అంటే అందుకే అంత కోపమా..? కనిపించిన పలకరించడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాకు కమిట్ అయ్యాడు . ఈ సినిమా కోసం మహేష్ బాబు టోటల్ తన ఫిజిక్ ని మార్చేయబోతున్నాడు  అంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.

 కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన మరో న్యూస్ కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో తనదైన స్టైల్ లో మూవ్ అయ్యే మహేష్ బాబు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ ను తన పై వచ్చేలా ప్రవర్తించలేదు . కానీ ఫస్ట్ టైం మహేష్ బాబు పై ఇలాంటి ఓ హాట్ రూమర్ వైరల్ అవుతుంది. మహేష్ బాబుకు హీరోయిన్ నయనతారకు పడదు అని ..అందుకే ఆ కారణంగా ఆయన ఇప్పటివరకు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఇప్పటికే మూడుసార్లు అలా కలిసి చేసే అవకాశం వచ్చిన సరే సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ రిజెక్ట్ చేశాడని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . మొదటగా “పోకిరి” సినిమాలో ఆఫర్ వస్తే హీరోయిన్ ఇలియానా చూస్ చేసుకున్నారట.. ఇక తర్వాత “దూకుడు” సినిమాకి ఆఫర్ వచ్చినా సరే నయనతారను వద్దు అంటూ సమంతను చూస్ చేసుకున్నారట.. ఫైనల్లీ “సరిలేరు నీకెవ్వరు” లో అవకాశం చేసే అవకాశం వచ్చిన సరే మహేష్ బాబు రష్మిక మందనను చూస్ చేసుకున్నారట .

దీనంతటికీ కారణం హీరోయిన్ నయనతారకు హెడ్ వెయిట్ అని ..ఆమె తన సినిమాలకు ప్రమోషన్స్ చేయడానికి రాదు అని.. ఇలాంటి క్రమంలోనే  అలాంటి హెడ్ వెయిట్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వేస్ట్ అంటూ మహేష్ బాబు నయనతారను తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోరు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఆమె ఎక్కడ కనిపించిన అసలు విష్ కూడా చేయడట . ఇదే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news