Moviesటూ పీస్ బికినీ వేయడానికి కృత్తి శెట్టి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..?...

టూ పీస్ బికినీ వేయడానికి కృత్తి శెట్టి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..? కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్..?

ఇది నిజంగా కృతిశెట్టి అభిమానులకి మైండ్ బ్లోయింగ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు చీరలు – చుడిదార్లు -స్కార్ట్ లు- మిడ్డీల్లో చూసిన కృతిశెట్టిని ఒక్కసారిగా బికినీలో చూడబోతున్నారు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. కెవ్వు కేక మన తెలియకుండానే నరాలు జివ్వు అనిపిస్తాయి. అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రెసెంట్ కృతిశెట్టి అభిమానులు . ఎస్ త్వరలోనే కృతి శెట్టి బికినీలో కనిపించబోతుంది . అది కూడా టూ పీస్ బికినీ ..చిట్టీ పొట్టి బట్టల్లో కృతి శెట్టిని చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు.

కస్టడి సినిమాతో జనాలకు తన కట్టూని పరిచయం చేయబోతున్న కృతి శెట్టి కోలీవుడ్లో హీరో కార్తీతో ఓ సినిమాకి కమిట్ అయింది . అంతే కాదు రీసెంట్గా మరో సినిమాకి ప్రతి శెట్టి కమిట్ అయ్యింది. ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్లు తీసుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేనా అలా బికిని వేసుకునేందుకు గాను కృతి క్రేజీ కండిషన్స్ పెట్టినట్లు కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

కృటి బికినీ వేసుకున్నప్పుడు అక్కడ ఎవరూ ఉండకూడదు .. టెక్నీషియస్ కూడా ఎవరు ఉండకూడదు.. కేవలం డైరెక్టర్ – కెమెరామెన్ ..అంతే . సినిమాకి సంబంధించిన హీరో కూడా అక్కడ ఉండకూడదు . అంతే కాదు కేవలం మూడు నిమిషాల షూట్ కోసం మాత్రమే బికినీ వేసుకుంటాను. అంతకుమించి వేయను.. ఆ ఫొటోస్ కూడా ముందు తను చూసిన తర్వాతే మీడియాకు రిలీజ్ చేయాలి ..అంతేతప్పిస్తే ప్రతిసారి తన బికినీ ఫొటోస్ ను ప్రోమోషన్స్ కోసం వాడుకోకూడదు అంటూ క్రేజీ కండిషన్స్ పెట్టిందట . పర్జెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news