Moviesఅన్నీ ఉన్న మహేష్ బాబుకు.. అది ఒక్కటే తక్కువ.. పాపం ఇప్పటికి...

అన్నీ ఉన్న మహేష్ బాబుకు.. అది ఒక్కటే తక్కువ.. పాపం ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్టేటస్ అందుకొని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే ..అందానికి అందం.. నటనకి నటన.. గౌరవానికి గౌరవం ..పద్ధతికి పద్ధతి ఇలా అన్ని సమపాలనలో కలగలిగి ఉన్న నటుడు మహేష్ బాబు అని చెప్పాలి . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న అందరూ ఎందుకు మహేష్ బాబుని ఇష్టపడతారు అంటే దానికి మెయిన్ రీజన్ సాఫ్ట్ మైండ్..

తెలిసి ఎవరిని నొప్పించడు.. తెలియక నొప్పించిన పెద్దగా పట్టించుకోడు.. అలాంటి ఓ హీరో ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కాగా మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటాడు ..సరదాగా ఉంటాడు.. చాలా గ్రేట్ ..తన ఫ్యామిలీతో తప్పిస్తే బయట వాళ్లతో ఎవరితో మింగిల్ అవ్వడు .. ఎప్పుడు తనపని తాను చూసుకో పోయే మహేష్ బాబు జీవితంలో కూడా ఓ చీకటి కోణం ఉంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు రీసెంట్ గానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు .. అంతకుముందు తను ఎంతో ఇష్టపడే అన్నను కూడా పోగొట్టుకున్నాడు. మరి ముఖ్యంగా తన అన్న చనిపోయినప్పుడు మహేష్ బాబు ఆకరి చూపులకు కూడా వెళ్లలేదు .. ఎందుకంటే అప్పుడు మహేష్ బాబు కరోనాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గవర్నమెంట్ ప్రోటోకాల్ పాటించడం కోసం మహేష్ బాబు తన అన్న లాస్ట్ చూపులను కూడా చూసుకోలేదు.

ఈ విషయంలో ఇప్పటికీ మహేష్ బాబు బాధపడుతూనే ఉంటాడట . ఆయన చివరి చూపులు చూసుకోలేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంటాడట . కానీ సినిమా షూట్ కి వచ్చేసరికి అవన్నీ మరిచిపోయి జనాలను ఎంటర్టైన్ చేయాలి అన్న ఒక్క ధీమ్ తో ముందుకు వెళ్తూ ఉంటాడు అని.. ఇలాంటి ఓ నటుడు మన ఇండస్ట్రీలో ఉండడం మనకే గర్వకారణం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news