Moviesఅసలు ఇండస్ట్రీలో నువ్వు ఏం పీకావ్ రా..? గోపీచంద్ ని అడిగి...

అసలు ఇండస్ట్రీలో నువ్వు ఏం పీకావ్ రా..? గోపీచంద్ ని అడిగి కడిగేసిన స్టార్ డైరెక్టర్..!!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంత బాగా సినిమాలు తెరకెక్కిస్తాడో .. కోపం వస్తే అంత వైల్డ్ గా మారిపోతాడు అంటూ అందరూ చెప్పుకొస్తూనే ఉంటారు . ఆ విషయాని మరోసారి క్లియర్ గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు స్టార్ డైరెక్టర్ తేజ . గోపీచంద్ హీరోగా నటిస్తున్న లెటేస్ట్ సినిమా రామబాణం . ఏప్రిల్ 28న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ డైరెక్టర్ తేజకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే డైరెక్టర్ తేజ ఈ సినిమా విషయాని తప్పిస్తేవ్ మిగతా విషయాలను పర్సనల్ ప్రాబ్లమ్స్ ను తనపై ఉన్న కోపాన్ని కోపంగా చూపించేశాడు . ఇంటర్వ్యూ మధ్యలోనే ప్రశ్నలు వేస్తూ గోపీచంద్ కు విసుకు తెప్పించాడు . ఇంటర్వ్యూ మధ్యలో డైరెక్టర్ తేజ గోపీచంద్ ని టార్గెట్ చేసి మాట్లాడటం క్లియర్ గా కనిపిస్తుంది.

” నీకు ఇష్టమైన మూవీ ఏంటి అంటూ ఓపెన్ గా అడిగేసాడు ..గోపీచంద్ జయం అంటాడు,,ఆ మూవీ కేవలం మీ నాన్న వల్లే నీకు వచ్చింది ..అఫ్ కోర్స్ అందులో నువ్వు విలనే అంటూ వ్యంగ్యంగా క్వశ్చన్ చేశాడు. అంతేకాదు ఆ తర్వాత నీకు నేను ఓ కథను చెప్పాను హీరోయిన్ దొరక్క కొంత కాలం టైం అడిగాను ఆ తర్వాత నువ్వు నా ఫోన్ ఎత్తలేదు అంటూ ఓపెన్ గా అడిగాడు.

ఫోన్ ఎత్తకపోవడం నా తప్పే అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్.. అంతేనా గోపీచంద్ ఫాదర్ టీ కృష్ణ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఓ గొప్పవాడు నువ్వేం పీకావు అంటూ తేజ ఓపెన్ గా అడిగేసారు . ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది . రేపు పూర్తి ఇంటర్వ్యూ విడుదలవుతుంది . ఈ క్రమంలోనే మరి ఎన్ని విషయాలు బయటపడతాడు తేజ చూడాలి అంటూ జనాలకి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news